
Uncategorized
ఆస్పరి మండలం కరువు మండలంగా ప్రకటించాలి
ఆస్పరి (పల్లెవెలుగు) 05 అక్టోబర్: ఆస్పరి మండలం కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం పార్టీ బృందం ఈ రోజు ఆస్పరి. మండలంలో పొలాలు పరిశీలించడం జరిగింది. ఈ బృందంలో పాల్గొన్న నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పి హనుమంతు మండల నాయకులు బి.బాలకృష్ణ రంగస్వామి రామాంజనేయులు మాణిక్య నరసింహులు మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకాష్ డివైఎఫ్ఐ నాయకులు మురళి కెవిపిఎస్ నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది