Uncategorized

వినాయకుని ఉత్సవాలు జరిపించాలని ఎమ్మార్వోకి వినతి పత్రం

ఆస్పరి (పల్లె వెలుగు) 07 సెప్టెంబర్:  ఆస్పరి కేంద్రంలో చౌరస్తా కూడలి నుంచి స్థానిక బస్టాండ్ వరకు దాదాపు 50 మంది హిందూ సంఘల నాయకులు మరియు గణేష్ మిత్రమండలితో ఊరేగింపుగా స్థానిక బస్టాండ్ చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమంచేపట్టడం జరిగింది. హిందూ మనో భావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రం ప్రభుత్వంపై ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకొని గణేష్ నవరాత్రి ఉత్తవ పండుగను ఇళ్ళలోనే నిర్ణయించి కో వాలన్న CM జగన్ నిర్ణయాన్ని వ్యతి రేఖ స్తున్నాము. కోవిడ్ -19 నిబంధనలను  పేరుతో గణాధిపతి అయిన  వి నాయకుడి పండుగను అడ్డుకోవడం సోచనీయం మందు దుకాణాలకు. సినిమా హాల్ కు బార్ అండ్ రెస్టారెంట్ కు పర్మిషనే ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మన హిందువులు పండుగ ఆయన గణేశుడు పండుగను అడ్డుకోవడం విచారకరం.  రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాలు పండగలను అనుమతిసూ కులాలకు మతాలకు అతీతంగా జరి పుకునే వినాయక పండుగను అడ్డుకోవడం చాలాదురదృష్టకరం. కావున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని. హిందు మనోభావాలను గౌరవించి వెంటనే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయుచున్నా ము ఈ కార్యక్రమంలో ఆలూరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ డి. వెంకటరాముడు, జనసేన మండల నాయకుడు అరవిందు, బిజెపి మండల అధ్యక్షుడు బోయ వీరేశ్,ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే యువరాజు,బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోయ రామకృష్ణ,  వీరేశ్, వినోద్, సాయి, హేమంత్,కాశమ్మ,నాగరాజు, బాల ముని,అశోక్, మహేష్, రవి,కాశి,మధు,ఉపేంద్ర,వీరేష్, సతీష్,వెంకటేష్,గోవర్ధన్,చిన్న, రవితేజ,వీరేష్,హరి తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button