Uncategorized

కవిడ్ 19 నిబంధన మన హిందువుల పండుగలకు మాత్రమే అడ్డం వస్తుందా…?

ఆస్పరి (పల్లె వెలుగు) 4 సెప్టెంబర్: ఆస్పరి సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు గణపతి ఉత్సవాల్లో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు రెస్టారెంట్లకు బార్లకు పార్టీ మీటింగ్ లకు వర్ధంతి జయంతి లకు అదేవిధంగా ఆదివారం ప్రార్థనలకు అడ్డంకి రాని కవిడ్ 19 నిబంధన మన హిందువుల యొక్క పండుగ మాత్రమే అడ్డం వస్తుందా ఇలా మెల్లమెల్లగా మన హిందువులను ఏం చేయాలనుకున్నారో మేము అడుగుతా ఉన్నాం మన హిందువులంతా ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని హిందువులంతా ఐక్యతతో ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి లేకపోతే మన రాష్ట్రం ఏ రాష్ట్రం గా అవుతుందో మీరే చెప్పాలి అని హిందువులారా మేల్కొనండి అన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button