Telangana State

మహాత్మాగాంధీ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన  గ్రామ సర్పంచ్ అంజయ్య

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మాగి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ విదేశాలలోని భారతీయులకు మహాత్మాగాంధీ  152వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలకు పవిత్రమైన రోజు  కోట్లాది మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ పూజించే వ్యక్తిమహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. దేశానికి  స్వేచ్ఛ కోసం కుల మతాలకు అతీతంగా అందరూ పోరాడారు అదేవిధంగా నేడు ఆ ఫలాలు కూడా అందరికీ అందాలని 75 సంవత్సరాల దేశ స్వాతంత్ర్య  135 కోట్ల మంది ప్రజలుస్వతంత్ర ఉద్యమం కోసం మహాత్మా  గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి గాంధీ గ్రామ స్వరాజ్యానికి అనుగుణంగా గ్రామాల  రైతులు, పేదలు, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. ఏడేళ్ల  వయస్సు డెబ్బై ఏళ్ళ క్రితం దేశం కోసం ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజయ్య వెంకటేశం శ్యాంసుందర్ కిష్టయ్య రాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Back to top button