National News

 ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ

 ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ

ప్రతీ ఏటా వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు గాను అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది ప్రతీ ఏటా వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు గాను అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఈ సేల్స్‌ పండుగ మొదలవబోతుంది. అయితే నిజానికి ఈ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా.. అమెజాన్‌ ప్రైమ్‌ మొంబర్స్‌ కోసం ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే.. అక్టోబర్‌2 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సారి సేల్‌లో భాగంగా పలు ప్రొడెక్ట్స్‌పై భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌తో పాటు గృహోపకరణాల వరకు అన్నింటిపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించారు.

Back to top button