yerraguntlaNasib Basha

సీనియర్ కార్యకర్త కు సన్మానం

సీనియర్ కార్యకర్త కు సన్మానం

ఎర్రగుంట్ల (పల్లె వెలుగు) మార్చి 29 : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నియోజకవర్గ  కేంద్రమైన జమ్మలమడుగులో టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి టిడిపి సీనియర్ కార్యకర్త ఎర్రగుంట్ల కు చెందిన సన్నపురెడ్డి సంజీవరెడ్డిని శాలువా కప్పి సన్మానించారు పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యకర్తగా సేవలందిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ సత్కారం లభించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks