Nasib Bashayerraguntla

యం.వి.ఆర్ కుటుంబానికి  పరామర్శించిన మాజీ మంత్రి.

యర్రగుంట్ల (పల్లె వెలుగు)  అక్టోబర్ 1: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు యం.వి. రమణారెడ్డి ఇంటికి శుక్రవారం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులర్పించారు తొలి నుంచి ఎం.వి.రమణారెడ్డి ఆప్తుడు అని ఆయన చెప్పుకొచ్చారు ఆదినారాయణ రెడ్డి వెంట ఆయన సోదరుడు రామాంజనేయులు రెడ్డి, మేకల జగన్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Back to top button