
Nasib Bashayerraguntla
నిరాశ్రయులకు అన్నదానం
యర్రగుంట్ల (పల్లె వెలుగు ) ఆగస్టు 25: స్థానిక కరుణ నిరాశ్రయుల వసతి గృహంలో బుధవారం సుధాకర్ రెడ్డి సారథ్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది సుధాకర్ రెడ్డి తన తల్లి గంగిరెడ్డి ఓబులమ్మ జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు