krishna babuvisakhapatnam

గొ0డుపాలెంలో జగనన్న విద్యా కానుక పంపిణీ

కే కోటపాడు (పల్లెవెలుగు) 17 ఆగష్టు :  మండలంలోని గొ0డుపాలెం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మంగళవారం జగనన్న విద్యా కానుకల పంపిణీ జరిగింది, గ్రామ సర్పంచ్ బండారు కనక మల్లేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగోలి నాగేశ్వరరావు, బండారు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks