vijayawada

సిద్ధార్థ కళాశాల లో జరిగిన పోటీలలో ఎమ్.కే.బెగ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

సిద్ధార్థ కళాశాల లో జరిగిన పోటీలలో ఎమ్.కే.బెగ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

విజయవాడ (పల్లెవెలుగు) 29 మార్చ్: 26,27 తేదీలలో సిద్ధార్థ కళాశాల లో జరిగిన అమరావతి బాలోత్సవం లో  59 వ డివిజన్ లోని ఎమ్.కే.బెగ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ 5 వ తరగతి  విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొని నట్లు ప్రధానోపాధ్యాయులు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా తెలిపారు.విచిత్ర వేషధారణ,చిత్ర లేఖనం, స్పెల్ బీ,మ్యాపింగ్,మెమరీ టెస్ట్,తెలుగు లో మాట్లాడడం,పద్యం – భావం, మట్టి తో బొమ్మలు చేయడం వంటి పోటీలలో మొత్తం 19 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు,వారికి సర్టిఫికేట్లు,స్కూల్ కు ఒక మేమొంటో అమరావతి బాలోస్తవం వారు బహూకరించినట్లు చెప్పారు.

Back to top button