Srikakulam

జగనన్న అమ్మఒడిని ప్రారంభించిన మంత్రి కెవి ఉష శ్రీ చరణ్

జగనన్న అమ్మఒడిని ప్రారంభించిన మంత్రి కెవి ఉష శ్రీ చరణ్

శ్రీకాకుళం (ఆంధ్రప్రతిభ) 27జూన్:  నగర కేంద్రంలో మూడో విడత జగనన్న అమ్మఒడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన జగనన్న అమ్మ ఒడిని అనంతపురం ఒకటో రోడ్డు నందుగల శారద మున్సిపల్ స్కూల్ నందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి ఉష శ్రీ చరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఇలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదు జగనన్న ప్రభుత్వం అం వచ్చిన మూడేళ్లకే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button