Dharmavaram

బేతేలు బాప్టిస్ట్ చర్చ్ 24 వ వార్షికోత్సవం వేడుకలు

బేతేలు బాప్టిస్ట్ చర్చ్ 24 వ వార్షికోత్సవం వేడుకలు

ధర్మవరం (పల్లె వెలుగు) 30 జూన్:  ధర్మవరం పట్టణంలోని బేతేలు బాప్టిస్ట్ చర్చి 24వ వార్షికోత్సవం వేడుకలు పాస్టర్  యం.యన్.సుందర్ సింగ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమమునకు  ముఖ్య అథితులుగా బాప్టిస్ట్ పెలోషిప్ కో ఆర్డినేటర్ పాష్టర్ యస్ స్టీపెన్ పాల్గొని వాక్యం అందించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాష్టర్స్ నెహెమ్యా, తిమోతి , మోషే తదితరులు పాల్గొన్నారు,

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button