Dharmavaram

వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను పరిశీలించిన జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి

వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను పరిశీలించిన జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి

ధర్మవరం ( ఆంధ్రప్రతిభ) 24 మే : సత్యసాయి జిల్లా చీప్ కోచ్ మరియు క్రీడాభివృద్ది అధికారి జగన్నాథ్ రెడ్డి ధర్మవరం పట్టణంలో జరుగుతున్న హాకీ, బాస్కెట్ బాల్, ఫూట్ బాల్, బ్యాట్మింటన్, జూడో, వేసవి శిక్షణా శిబిరాలను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న శిబిరాల పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హాకీ కోచ్ హస్సేన్, పాల్గొన్నారు

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button
Enable Notifications    OK No thanks