
DharmavaramAbdul Javid
మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
ధర్మవరం (పల్లె వెలుగు ) ధర్మవరం పట్టణంలోని ఆర్టీసి డిపో లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డిపో మేనేజర్ శ్రీ మోతీలాల్ గ్యారేజ్ M.F. శ్రీ సత్యనారాయణ విచ్చేసి పూలే గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నాగార్జున రెడ్డి, డిపో అధ్యక్షులు శ్రీ N.నరసింహులు, B.C.సంక్షేమ సంఘం డిపో కార్యదర్శి శ్రీ U.లక్ష్మన్న, రీజనల్ నాయకులు శ్రీ B.నరసింహులు, డిపో చైర్మన్ శ్రీ.సుమో శీన, నాయకులు తిరుమలేశు,రామకృష్ణ,బాబు తదితరులు పాల్గొన్నారు.