
Dharmavaram
న్యాయవాదుల నూతన కమిటీ ఏర్పాటు
న్యాయవాదుల నూతన కమిటీ ఏర్పాటు
ధర్మవరం ( పల్లె వెలుగు) ధర్మవరం పట్టణములోని కోర్టులో సోమవారం నాడు న్యాయవాదుల నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షులుగా కే యం. సురేష్ చౌదరి, ఉపాధ్యక్షులుగా ఎంపీ. సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ గా ఎం. దస్తగిరి సాబ్, సహాయక కార్యదర్శి గా జె. సుమలత, గ్రంథాలయ కార్యదర్శిగా కె. భాస్కర్ బాబు, కోశాధికారిగా ఆర్. వీరాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రవి ,వెంకటరెడ్డి, కోటప్ప, చంద్రిక, మోహన్‌కృష్ణ, శంకరయ్య, బాబా ఫక్రుద్దీన్ నియమింపబడ్డారు. అనంతరం ఎంపికైన నూతన కమిటీ వారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.