Dharmavaram

దేవాంగ ముక్కర పురుషోత్తం ను సన్మానించిన దొంతంశెట్టి వెంకట మనోహర్

ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 3 దేవాంగ ముక్కర పురుషోత్తం ను సన్మానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు దొంతంశెట్టి వెంకట మనోహర్ గారు అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ని రాంనగర్ కు చెందిన దేవాంగ ముక్కర పురుషోత్తం ఆగస్టు 15 /8/ 21న రష్యాలోని మౌంట్ ఎల్ట్రాస్ పర్వతాన్ని అధిరోహించిన దేవాంగ ముక్కర పురుషోత్తం కి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్ట్ అయినా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు దొంతంశెట్టి వెంకట మనోహర్ గారు దేవాంగ ముక్కర పురుషోత్తం ను హైదరాబాదులో  దేవాంగ ముక్కర పురుషోత్తం ను  ఘనంగా సన్మానించిన దొంతంశెట్టి వెంకట మనోహర్ గారు ఈ సందర్భంగా వెంకట మనోహర్ గారు మాట్లాడుతూ ఆగస్టు 15/8/21 న రష్యాలోని  మౌంట్ ఎల్ట్రాస్ పర్వతాన్ని ఘన విజయంగా  అధిరోహించాడని అదేవిధంగా దేవాంగ ముక్కర పురుషోత్తం  ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్ట్ కావడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా పురుషోత్తం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ దొంతం శెట్టి వెంకట మనోహర్ గారు నాకెంతగానో సహాయ సహకారాలు అందించారని అదేవిధంగా సౌత్ అమెరికా   మౌంట్ అకౌంకాగు, నార్త్ అమెరికా మౌంట్ డేనాలి నా గోల్ అని దేవాంగ ముక్కెర పురుషోత్తం  తెలిపారు అదేవిధంగా   దేవాంగ సంక్షేమ సంఘం వారు నాకు సహాయ సహకారాలు అందిస్తే  ముందుకు వెళ్ళుటకు నేను  సిద్ధంగా ఉన్నానని దేవాంగ ముక్కర పురుషోత్తం తెలిపారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button