
Dharmavaram
వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 2 ధర్మవరం వాసవీ మహిళా మండలి, అనంతపురం జిల్లా ఆర్య వైశ్య మహిళా సంఘం సంయుక్తంగా కలిసి శనివారం మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా గొట్లూరు అనాధ ఆశ్రమం లో పండ్లు, బిస్కట్లు, పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పొలమడ రూప రాగిణి, నల్లపేట మంజు సంయుక్త, కలవల జయంతి, కలవల శ్రీదేవి, చెలిమిచర్ల ప్రశాంతి, చిందనూరు శోభ, పిన్ను జ్యోతి, సత్రసాల స్వప్న, సత్రసాల స్వాతి. వాసవి మహిళా మండలి, అనంతపురం జిల్లా ఆర్య వైశ్య మహిళా సంఘాలు పాల్గొన్నారు.