Dharmavaram

అబుల్ హాసన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

ధర్మవరం (పల్లెవెలుగు) సెప్టెంబర్ 26 : ధర్మవరం పట్టణంలోని అబుల్ హాసన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ షేక్ ఆయాజ్ ఆధ్వర్యంలో ఆదివారం  గొట్లూరు అనాధ ఆశ్రమం లో వృద్దులకు సబ్బు, షాంపూ, టూత్ బ్రష్ లను అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్ షేక్ బాబా, కార్యదర్శి అచ్చే బాషా, సభ్యులు ఎస్. మాలిక్, ఎస్. అసిఫ్, సాధిక్ ఖాన్, వలి, రామాచంద్ర తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button