Dharmavaram

ముగిసిన షటిల్  టోర్నమెంట్

ధర్మవరం( పల్లె వెలుగు) సెప్టెంబర్ 26:  ధర్మవరం  పట్టణంలోని కళాజ్యోతి లో ఈనెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు షెటిల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో విన్నర్స్ కప్ గెలిచిన వారు ఓ వి ప్రసాద్, ఘోర కాటి పెద్దారెడ్డి , రన్నర్స్ గా టీచర్ చంద్ర ,విశ్వనాథ్ లు ఉన్నారు. బహుమతుల దాతగా సింగనమల రామకృష్ణ గారు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ స్థానిక కళాజ్యోతి సభ్యుల మాత్రమే పాల్గొని టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి డైరెక్టర్లు రమేష్ ,రామకృష్ణ ,జగ్గ వేణు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button