Dharmavaram

 ఏపీ ఎంసెట్ ఫలితాలలో 115 ర్యాంక్ సాధించిన కమ్మర గురు సాయి కిరణ్

ధర్మవరం( పల్లె వెలుగు) సెప్టెంబర్ 8 ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్ నందు నివాసముంటున్న కుమ్మర గురుప్రసాద్ కుమ్మర భువనేశ్వరి ల కుమారుడు కుమ్మర గురు సాయి కిరణ్ విజయవాడ శ్రీ చైతన్య  లో ఏపీ ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్రంలో 115వ ర్యాంకు మరియు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు లో 64 వ ర్యాంకు సాధించడం జరిగిందని తండ్రి గురు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గురు సాయి కిరణ్ మాట్లాడుతూ తన లక్ష్యం ఢిల్లీ ఐఐటి లో సీట్ సాధించి భవిష్యత్తులో  ఐఏఎస్ సాధించాలని తెలపడమైనది అదేవిధంగా గురు సాయి కిరణ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గురు సాయి కిరణ్ చదువు మీద మంచి పట్టుదలతో ముందుకు  కొనసాగుతున్నాడని వారు తెలిపారు అదేవిధంగా  కుమ్మర గురు  సాయి కిరణ్ ను భవిష్యత్తులో చదువులో ఇంకా ముందుకు వెళ్లాలని బంధుమిత్రులు పలువురు అభినందిస్తూ ఆశీస్సులు అందించారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button