Dharmavaram

రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల చేసిన –  ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 6 ధర్మవరం పట్టణంలోని ఈ నెల 22 నుండి 26వరకు జరుగుతున్న రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ సాంస్కృతిక శిక్షణ తరగతులను జై ప్రదం చేయాలని  ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ వారు తెలిపారు ధర్మవరం పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో  AISF ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులుకు  విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జైప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతులయ్య  ఏఐఎస్ఎఫ్ ధర్మవరం పట్టణ అధ్యక్షులు విజయ భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షుడు బాబ్జాన్, పట్టణ నాయకులు, ధనంజయ, సుదీప్, అజిత్, వెంకటేశు, నరసింహ, వెంకీ, గంగ, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button