Dharmavaram

బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేయరాదు  సిఐ కరుణాకర్

ధర్మవరం (పల్లెవెలుగు) సెప్టెంబర్ 5:  రాబోవు వినాయక చవితి పండుగ సందర్భంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేయరాదు మరియు విగ్రహాలు నిలపరాదు, అదేవిధంగా వినాయక  విగ్రహాలు పెట్టేందుకు అనుమతి లేదు,  ప్రజలందరూ వారి యొక్క ఇంటి నందు మాత్రమే వినాయకచవితి జరుపుకోవాలి. ఎవరు కూడా లౌడ్ స్పీకర్లు మరియు DJ సౌండ్స్ వాడరాదు. అదేవిధంగా ప్రజలందరూ సామూహిక నిమజ్జనం జరపరాదు. సామూహిక పూజలు చేయరాదు. ఎవరైనా సరే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వినాయక చవితి పండుగ జరిపితే డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆక్ట్ క్రిందచట్ట పరమైన చర్యలు తీసుకొనబడును. కరుణాకర్ సిఐ ధర్మవరం టౌన్ పి.యస్.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button