Dharmavaram

పేదలకు వస్త్ర దానం

ధర్మవరం (పల్లెవెలుగు)సెప్టెంబర్ 3 ధర్మవరం పట్టణం లోని ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు రేణిగుంట్ల కృష్ణయ్య సతీమణి రేణిగుంట్ల రెడ్డమ్మ జ్ఞాపకార్థం శుక్రవారం రేణిగుంట్ల కుటుంబ సభ్యులు గొట్లూరు అనాధ ఆశ్రమం లో వృద్దులకు , అనాధలకు దుప్పట్లు, చీరలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమం లో రేణిగుంట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. అనాధ ఆశ్రమం కోసం తమ వంతు సాయం అందించ గలమని వారు ఈ సందర్బంగా పేర్కొన్నారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button