
Dharmavaram
ఎల్. ప్రఫుల్ల చంద్రకు టీచర్స్ డే కవితా ప్రశంసా పత్రం
ధర్మవరం (పల్లెవెలుగు) 1 సెప్టెంబర్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నకు చెందిన కవిఎల్. ప్రఫుల్ల చంద్ర కు తెలంగాణా బిసురా కవుల వనం సాహితీ సంస్థ నిర్వాహకులు బి. సునీల్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన, “టీచర్స్ డే” వచన కవితల పోటీలో ప్రశంసా పత్రం బుధవారం ఆన్ లైన్ ద్వారా లభించింది. అందుకు నిర్వాహకులకు ప్రఫుల్ల చంద్ర తన కృతజ్ఞతలు తెలియజేసారు.