
Dharmavaram
‘స్టడీ టూర్’ కోసం ప్రోత్సాహక నగదు
ధర్మవరం ఆగస్టు 26(పల్లెవెలుగు) ఈ నెల ఆగస్ట్ 15 న ‘ప్లాస్టిక్ రహిత సమాజం కోసం’అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు.అందులో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణశర్మ,మేస్త్రీ రాధాకృష్ణలకు 20 వేలు ప్రోత్సాహక నగదు ఇచ్చారు. ఆ నగదును నేడు శానిటరీ వర్కర్లకు,అదేవిధంగా శానిటరీ సెక్రెటరీలకు ‘స్టడీ టూర్’ కోసం 20 వేల నగదును మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున గారి చేతులమీదుగా వారికి ఇవ్వడం జరిగింది