Dharmavaram

డిఎస్పి రమాకాంత్ చేతులమీదుగా 150 మంది అనాధలకు అన్నదాన కార్యక్రమం

ధర్మవరం (పల్లె వెలుగు) ఆగస్టు 20 ధర్మవరం పట్టణంలో తారక్ చేయూత ట్రస్ట్ 365వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారు ఈ కార్యక్రమం  మొదలు పెట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం తారక్ చేయూత ట్రస్ట్ ద్వారా చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా DSP రమాకాంత్ వారి  చేతుల మీదుగా అనాదలకు యాచకులకు వృద్దులకు శుక్రవారం  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తారక్ చేయూత  ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button
Enable Notifications    OK No thanks