Dharmavaram

V5 విలేఖరి ‘కేశవ’ హత్యను ఖండిస్తూ  డి.ఏ.ఓ కు వినతి

ధర్మవరం వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్

ధర్మవరం (పల్లెవెలుగు) ఆగస్టు 12 నిందితులకు కఠిన శిక్ష లు పడేలా,కేశవ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా,అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ధర్మవరం డి.ఏ.ఓ యోగేశ్వరిదేవి గారికి వినతిపత్రం అందించిన ధర్మవరం వర్కింగ్ జర్నలిస్టులు శ్రీనివాసులు, ఖాదర్ బాషా, ప్రశాంత్ రెడ్డి, గౌడ్ తదితరులు పాల్గొన్నారు

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button