Dharmavaram

డా:బి,ఆర్,అంబేద్కర్ గారికి వినతి పత్రం

ధర్మవరం (పల్లెవెలుగు)ఆగస్టు 11 10-8-2021 రాష్ట తెలుగుదేశం పార్టి ఆదేశాల మేరకు రాష్ట SC సెల్ అద్యక్షలు MS రాజు అద్వర్యంలో విజయవాడ లో దలిత ప్రతిఘటన ర్యాలికి పిలుపునివ్వడం జరిగింది ఆ ర్యాలిని పోలీసులు అడ్డుకొని ర్యాలిని భంగ్నం చేసారు ప్రభుత్వానికి పోలీసుల తీరుకి నిరసనగా నేడు ధర్మవరం నియేజక వర్గ  తెలుగుదేశం పార్టి SC సెల్ అద్వర్యంలో ధర్మవరం తెలుగుదేశం పార్టి కార్యలయంలో పత్రికా సమావేసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిదంగా ప్రభుత్వనికి దలితుల పట్ల మంచి భుద్దిని ప్రసాదించమని డా: బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల రామాంజినేయులు సాకే కుళ్ళాయప్ప రేగాటుపల్లి వరదరాజులు పోతలయ్య శివ కాశప్ప మొండిశీన నారాయణస్వామి అంజి గంగాధర లక్మినారాయణ మిగతా దలిత నాయకులు పాల్గొన్నారు

Back to top button