panyamAbdul Javid

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్.ఏ.ఫరూక్

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్.ఏ.ఫరూక్

పాణ్యం (పల్లెవెలుగు) 06 మే: పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన SA ఫరూక్ కి తెలుగుదేశం పార్టీ రాష్ట ముస్లిం మైనారిటీ సెక్రటరీ పదవీ పొందిన సందర్భంగా గురుబారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి గారు,కరిమద్దెల కత్తి శివా రెడ్డి గారు,జిల్లా కార్యదర్శి కేతూరీ మధు గారు,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ గారు,మొహమ్మద్ రఫీ,షేక్ కాలిక్,షేక్ నబి రసూల్,పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks