Dattupanyam

అనారోగ్యంతో మృతి చెందిన గంగి రెడ్డి తిరుపం రెడ్డి బౌతిక కాయానికి నివాళులు అర్పించిన గౌరు వెంకట్ రెడ్డి

పాణ్యం (పల్లెవెలుగు) 13అక్టోబర్: బుధవారం పాణ్యం మండలం లోని బలపనూరు గ్రామనికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గంగిరెడ్డి తిరుపం రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన బౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి. కార్యక్రమంలో కౌలూరు గ్రామానికి చెందిన యమ్ పి టీసీ, నల్లల విజయ భాస్కర్ రెడ్డి, పాణ్యం యమ్ పి టీసీ, రంగా రమేష్,మాజీ హౌసింగ్ డైరెక్టర్ జయరామి రెడ్డి, శివశంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Back to top button