Dattupanyam

 వాగు సమస్యను పరిష్కరించాలని పాణ్యం ఎమ్మెల్యే ను కోరిన గగ్గు టూరు  సర్పంచ్ పద్మాతమ్మ గగ్గటూరు గ్రామ వైసీపీ నాయకులు

పాణ్యం. పల్లెవెలుగు 21,8,221,శనివారం. మండలం లోని గగ్గటూరు గ్రామ సమీపంలోని మునుగుందు వాగు సంవత్సర కాలంలో 8 నెలలు నీరు పొంగడం ద్వారా గగ్గటూరు గ్రామ ప్రజలకు, పొలం పనికి వెళ్లే రైతులకు, కొత్తూరు సుబ్బారాయుడు స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ప్రయాణం తీవ్ర అంతరాయం కలుగుతున గ్రామ సర్పంచి పద్మాతమ్మ సమస్యను వెంటనే పరిష్కరించాలని  మాట్లాడురు.అనంతరం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపల్ రెడ్డి స్పందించి త్వరలో పరిష్కరిస్తామన్నారు.కార్యక్రమంలోవైసీపీ నాయకులు సద్దల చంద్రశేఖర్ రెడ్డి, సద్దల శ్రీనివాస్ రెడ్డి పాణ్యం మాజీ ZPTC సూర్య నారాయణ హెల్పింగ్ హాండ్స్ సొసైటీ అధ్యక్షుడు సద్దల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks