Dattupanyam

శ్రీకాళహస్తిలో శిక్షణ పూర్తి చేసుకున్న  నియోజకవర్గ లోని పాణ్యం మండలం కౌలూరు సర్పంచ్ ఉడాల.బాలయ్య

పాణ్యం (పల్లెవెలుగు) 12 ఆగష్టు:  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి E.T.C సెంటర్ లో కొత్తగా  ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ సర్పంచు లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించచడం జరిగింది. సర్పంచ్ యొక్క విధి విధానాలు శిక్షణ డైరెక్టర్ మురళి,  ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరమ్మ. ఆధ్వర్యంలో జరిగింది ఈసందర్భంగా వారు శిక్షణ తరగతులు లో గ్రామని సర్పంచ్ పర్యటించి సమస్యలు పరిష్కరించాలని, త్రాగునీరు,విధి దీపాలు, పారిశుద్ధ్య ,పనులు వెంటనే పరిష్కరించాలి.కార్యక్రమానికి పాణ్యం మండలం లోని కౌలూరు సర్పంచ్ ఉడాల బాలయ్య హాజరయ్యారు.నాలుగు రోజుల ట్రైనింగ్ లో మెలకువలు నేర్చుకొని ప్రతిభ  ప్రసంశ పత్రం అందుకున్నట్టు తెలిపారు.  , ఈ కార్యక్రమంలో   . శిక్షణ ప్రోగ్రామ్ డైరెక్టర్ మురళి ,  ప్రిన్సిపాల్ ఉమ మహేశ్వరి , ట్రైనర్ రాజ్యలక్ష్మి , అధికారులు  జె.కె.రెడ్డి , ప్రభాకర్ తో పాటు   కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks