nandikotkur

 ప్రాత కోట గ్రామంలో ద్వజ స్తంభం ప్రతిష్టాపనకు నందికొట్కూరు ఎమ్మెల్యే  తొగురు. ఆర్థర్

పగిడ్యాలమండలం (పల్లెవెలుగు) 23 ఆగష్టు:  పగిడ్యాల మండలం ప్రాత కోట గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ నందీశ్వర దేవస్థానం నందు నూతనంగా తయారుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు, దేవస్థానం కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు హాజరైన నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు. ఆర్థర్.  ఈ కార్యక్రమంలో చెరుకు చెర్ల రామతులశమ్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎర్రం వెంకట రెడ్డి , రమణ, వెంకటేశ్వర్లు, సుభాన్ భాష గ్రామ ప్రజలు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks