nandavaram

మద్యం మద్యం మత్తులో తండ్రి, కొడుకుల

ఘర్షణ, తనయుడు మృతి.

నందవరం (పల్లెవెలుగు) 5 అక్టోబర్: మండలం లోని  పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది, తండ్రి బోయ చిన్న రాముడు, కొడుకు లింగమూర్తి ఇద్దరు తాగుడుకు బానిసైన వారు తాగి రోజు గొడవ పడేవారని, ఇదే క్రమంలో ఇద్దరు తండ్రి చిన్న రాముడు, కొడుకు లింగమూర్తి, తాగొచ్చి గొడవ పడ్డారని. ఈ గోడవలో తండ్రి చిన్నరాముడు కొడుకు లింగమూర్తిని గొడ్డలితో నరికి చంపినట్లు, ఈ ఘటన చూసిన మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేకున్నట్లు గ్రామీణ సీఐ. బి ఏ.మంజునాథ్ తెలిపారు. ముద్దాయి తండ్రిబోయ చిన్న రాముడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button