Mahanandiprasad

 గాలి, వానకు పంటనష్టం… పంట నష్ట ప్రాంతాలను పరిశీలించిన భువనేశ్వర్ రెడ్డి

 గాలి, వానకు పంటనష్టం… పంట నష్ట ప్రాంతాలను పరిశీలించిన భువనేశ్వర్ రెడ్డి

మహానంది (పల్లెవెలుగు) 20 మర్చి: వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంటనష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన వై.యస్.ఆర్.సి.పి నాయకులు భువనేశ్వర్ రెడ్డి, మండల నాయకులు. పంటనష్టంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి.

Back to top button