Mahanandinaga ashok

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మహానంది (పల్లెవెలుగు) 24 జనవరి:  మండలం బొల్లవరం గ్రామానికి చెందినఅద్దంకి  వెంకట కొండన్నరోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. నంద్యాల నుండి బొల్లవరం గ్రామానికి ఆటోలో వస్తుండగా నంద్యాల మహానంది రహదారిలోని సుగాలి మిట్ట వద్ద ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు కొందరు 108 సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు తెలిపారు

Back to top button