Mahanandiprasad

సర్పంచ్ ల రెండు రోజుల ముగింపు శిక్షణా కార్యక్రమం

మహానంది మండల కేంద్రమైన  యం.తిమ్మాపురం ఎపి. మోడల్ స్కూల్ నందు వార్డ్ మెంబెర్స్ మరియు ఉప సర్పంచ్ ల రెండు రోజుల ముగింపు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీడీఓ సుబ్బ రాజు, విస్తరణ అధికారి ( PR & RD ) శివ నాగ జ్యోతి, MoT భాస్కర్ రావు,  వెంకటయ్య, శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డి, యశ్వంత్ కుమార్, రమణ, అదనపు కార్యక్రమ అధికారి  మనోహర్, EC రామేశ్వర్ రెడ్డి, పంచాయతీ సెక్రటేరీలు సుమంత్, భాస్కర్, నాగ సంజీవ రావు, సుమాంజలి, సుహాసిని, లక్ష్మి ప్రసన్న, డిజిటల్ అసిస్టెంట్స్ ఉపేంద్ర, జహీర్, చక్రవర్తి, భరత్, హితేంద్ర, హాజరు కావడం జరిగింది.

Back to top button