
మహానంది (పల్లెవెలుగు) 07 అక్టోబర్: బృందావన గోశాలకు నంద్యాల బైరమల్ వీధిలో ఉన్న “కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి.నాగరాజు శర్మ మరియు క్లర్క్ కే. ఉదయ్ శంకర్” బొమ్మల సత్రం లో ఉన్న మార్క్ ఫైడ్ పశువుల దానా కేంద్రం దగ్గరికి వెళ్లి 100 కేజీల దానా ప్యాకెట్లను కొనుక్కొని బృందావన గోశాల యజమాని అయినా బసవరాజుకి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ క్లర్క్ డి.హుస్సేన్ వలి, కే.ఉదయ్ శంకర్ పాల్గొన్నారు.