Mahanandiprasad

శివ శివా…ఏమిటీ దుస్థితి…!

మహానంది (పల్లెవెలుగు) 21 సెప్టెంబర్: ఆలయంలోని ప్రసాదాల కౌంటర్ పక్కన  చిన్నగేటు వద్ద పందుల ఆవాసం. పారిశుద్ధ్య పనుల కోసం అంత మంది సిబ్బంది ఉన్నా పట్టించుకోని వైనం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి దుస్థితి అంటున్న భక్తులు.

Back to top button