Mahanandiprasad

జెడి పౌండేషన్ ఆధ్వర్యంలో  75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బుక్కాపురం (పల్లెవెలుగు) 15 ఆగష్టు: 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సదర్భంగా మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రాష్టస్థ్రాయి ఉత్తమ రైతు అవార్డ్ గ్రహత పన్నంగి వెంకట రమణ మురళి ఆది నారాయరెడ్డి మరియు మహిళ రైతులు పంట పొలం లో జాతీయ జండాను ఎగురవేయడం జరిగింది.  ఈ సందర్భంగా డి మురళి   మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులను గుర్తు చేసుకోవాలని దేశానికి సైనికులు రైతులు దేశ రక్షణకు అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ఆహార కొరత తో ఇబ్బంది పడింది నేడు రైతులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని 130కోట్ల జనాభాకు ఆహారం అందించడమేకాక ఇతర దేశాలకు ఎగమతులు చేస్తున్నారు. ఈ అభివృద్ధి కి కారణమైన రైతులను అధికారులను శాస్త్రవేత్తలను అభినందించడం జరిగింది

Back to top button
Enable Notifications    OK No thanks