Mahanandiprasad

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి సన్మానం

మహానంది మండలం బొల్లవరం గ్రామం లో  గ్రామం లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల పదవీ విరమణ పొందిననాగభూషణ్ రెడ్డి నీ గ్రామానికి చెందిన యూత్ సభ్యులు సన్మానించారు ఈయన బొల్లవరం ఎం పి యు పి పాఠశాల లోప్రధాన  ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అక్కడే పదవీ విరమణ పొందారు .పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీరాములు, పర్వీన్ ,శైలజ ,నాగమణి,సుధాకర్  ,శ్రీనివాసుడు ,సుమన్ ,మరియు యూత్ సభ్యులు నాగరాజు రాముడు సుబ్బయ్య చిన్ని తదితరులు  ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు

Back to top button
Enable Notifications    OK No thanks