DhoneMahabasha - dhone

 ప్యాఫ్టో ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

 ప్యాఫ్టో ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

డోన్ (పల్లెవెలుగు) 08 ఫెబ్రవరి: పట్టణం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పాతపేట నందు ప్యాఫ్టో ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు అయినట్లు, 4రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోందని, ప్యాఫ్టో నాయకులు వెంకట సుబ్బారెడ్డి, g.v రమణ, లక్ష్మయ్య, సుబ్బారాయుడు, సుభాన్, రవిశేఖర్, అయ్యన్న పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, నూర్జహాన్, మాధురి, శ్రీ లత,  జయనిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Back to top button