banaganapalli

ప్రాంతీయ పశువైద్యశాల లో  నెలసరి సమీక్ష సమావేశం

బనగానపల్లె (పల్లెవెలుగు) 6 అక్టోబర్ : ఈ రోజు బనగానపల్లె ప్రాంతీయ పశువైద్యశాలలో నెలసరి సమీక్ష సమావేశం బనగానపల్లె అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మారుతి సకారం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల ఉపసంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పాల్గొనడం జరిగినది. మీటింగ్ లో అందరు డాక్టర్లు మరియు పశు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగినది అందరూ ఇచ్చిన టార్గెట్ లు అన్నీ అచీవ్మెంట్ అవ్వాల్సింది గా ఉపసంచాలకులు ఆదేశించడం జరిగినది. అదేవిధంగా పిపిఆర్ వ్యాక్సినేషన్, ఎఫ్.ఎం.డి వ్యాక్సినేషన్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగినది.

Back to top button