Sirvella

సిరివెళ్ల మండలం సిరివెళ్ల గ్రామం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

సిరివెళ్ల మండలం సిరివెళ్ల గ్రామం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

సిరివెళ్ల (ఆంధ్రప్రతిభ) 10 మే: సిరివెళ్ల మండలం సిరివెళ్ల గ్రామం లో జనసేన పార్టీ కార్యాలయం మంగళవారం ప్రారంభించారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని తన సొంత నిధులతో జిల్లా లీగల్ జనరల్ సెక్రెటరీ పార్టీ అధ్యక్షులు లాయర్ డి. మధుసూదన్ ఏర్పాటు చేశారు. ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రారంభించడం జరిగింది.

Back to top button