Allagadda

ఒలంపిక్ డేరన్ ప్రోగ్రాం లో పాల్గొన్నకేంద్ర కాటన్ బోర్డ్ మాజీ డైరెక్టర్  సి.వాసు, డా.సురేంద్ర,డా.రామ గోపాల్ రెడ్డిలు

ఒలంపిక్ డేరన్ ప్రోగ్రాం లో పాల్గొన్నకేంద్ర కాటన్ బోర్డ్ మాజీ డైరెక్టర్  సి.వాసు, డా.సురేంద్ర,డా.రామ గోపాల్ రెడ్డిలు

ఆళ్లగడ్డ, (ఆంధ్రప్రతిభ) జూన్24: ఆళ్లగడ్డ పట్టణములోమున్సిపాలిటీ నుంచినాలుగు రోడ్ల వరకుశుక్రవారం నాడు నిర్వహించిన ఒలంపిక్ డే రన్ ప్రోగ్రాంలో కేంద్రకాటన్ బోర్డు మాజీ డైరెక్టర్చింతకుంట శ్రీనివాస రెడ్డి (వాసు)స్వాoతన చిన్న పిల్లలుఆస్పత్రి వైద్యులు డా.శీలంసురేంద్రనాథ రెడ్డి,డా.సి.రామగోపాల్ రెడ్డీ,  ఎల్.టి.చంద్ర మౌళి,పి.ఈ.టి. నాగేందర్, శ్రీనివాస రెడ్డి, అన్నెం వంశీశ్వర రెడ్డి, చింతకుంట మనోహర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Back to top button