Allagadda
గంగమ్మ తల్లికి మొదటి బోనం సమర్పించిన సిపి శ్రీనివాస్ రెడ్డి
గంగమ్మ తల్లికి మొదటి బోనం సమర్పించిన సిపి శ్రీనివాస్ రెడ్డి
ఆళ్లగడ్డ (ఆంధ్రప్రతిభ) 30 మే: ఆళ్ళగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో ఆదివారం జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొని గంగమ్మ తల్లికి మాజీ కాటన్ బోర్డ్ డైరెక్టర్ సి పి శ్రీనివాస్ రెడ్డి మొదటి బోనం సమర్పించారు.