Allagadda

ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నానిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఇంచార్జి మంత్రి

ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నానిని  మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఇంచార్జి మంత్రి

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 05 జనవరి: కర్నూలుజిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పట్టణంలోని గంగుల నివాసంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నాని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే గంగులబిజేంద్రా రెడ్డి నాని ఇరువురు సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఇ -మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూల్ కూలూరు నరసింహారెడ్డి , కౌన్సిలర్ నరసింహారెడ్డి వైకాపా రాష్ట్ర మైనారిటీ నాయకులు షేక్ బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button