Allagadda

ఆళ్లగడ్డ గ్రంధాలయం ఆధ్వర్యం లో పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఆళ్లగడ్డ గ్రంధాలయం ఆధ్వర్యం లో పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఆళ్లగడ్డ  (పల్లెవెలుగు) 15 డిసెంబర్: ఆళ్లగడ్డ శాఖా గ్రంధాలయం నందు ఈ రోజు ఉదయంన పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించడమైనది. ఈ కార్యక్రమములో గ్రంథాలయాధికారి వజ్రాల గోవిందరెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటమునకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి గురించి రాష్ట్ర అవతరణ ఏర్పాటు కావడానికి వారు చేసిన  ప్రాణ త్యాగము, స్వాతంత్ర్యం ఉద్యమం నకువారు చేసిన సేవల గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమములో గ్రంథాలయ పాఠకులు జయరాం రెడ్డి, నాగేంద్రుడు, హుస్సేన్, వనమయ్య తదితరులు పాల్గొన్నారు .

Back to top button