Allagadda

ఘోర రోడ్డు ప్రమాదం

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 19 అక్టోబర్:  పట్టణం జాతీయ రహదారిపై  నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుంచి సిరివెళ్ల కు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకుల పై కారు పల్టీ కొడుతూ బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న డి ఎస్ పి ఎ.రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Back to top button