Allagadda

భక్తిశ్రద్ధలతో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలి పట్టణ ఎస్ఐ సత్యనారాయణ

ఆళ్లగడ (పల్లెవెలుగు) 13 అక్టోబర్: దసరా సెలవులు నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పల్లె వెలుగు ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మూడవ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు

Back to top button